• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Genpact: జెన్‌పాక్ట్‌లో అసోసియేట్ పోస్టులు

 జెన్‌పాక్ట్ కంపెనీ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కంపెనీ: జెన్‌పాక్ట్, హైదరాబాదు.

పోస్టు: అసోసియేట్ పోస్టులు.

అర్హత: ఏదైనా డిగ్రీ/పీజీ.

నైపుణ్యాలు/పరిజ్ఞానం: ఎంఎస్‌ ఆఫీస్, ఇ-మెయిల్ రాయడంలో స్కిల్స్‌, తదితర నైపుణ్యాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :