• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NSU: ఎన్ఎస్‌యూ కాన్పూర్‌లో ప్రవేశాలు 

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాన్పూర్‌ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

1. పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్ షుగర్ టెక్నాలజీ (ఏఎన్ఎస్‌ఐ (ఎస్‌టీ))

2. పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్ షుగర్ ఇంజినీరింగ్‌ (ఏఎన్ఎస్‌ఐ (ఎస్‌ఈ))

3. పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కాహాల్‌ టెక్నాలజీ (డీఐఎఫ్ఏటీ)

4. పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మినిస్ట్రీ మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌పీఎంఎం)

5. పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ (డీఐపీసీ)

6. పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్మేంటల్‌ సైన్స్‌ (డీక్యూసీఈఎస్‌)

7. షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌ (ఎస్‌బీసీసీ)

8. షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టిఫికేట్‌ కోర్స్‌

9. సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్ క్వాలిటీ కంట్రోల్‌ (సీసీక్యూసీ)

10. ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్.ఎస్‌.ఐ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ / షుగర్‌ కెమిస్ట్రీ

11. ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్.ఎస్‌.ఐ ఇన్‌ షుగర్‌ ఇంజినీరింగ్‌

12. ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్.ఎస్‌.ఐ ఇన్‌ ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ

అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, ఏఎంఐఈ, ఏఎన్ఎస్‌ఐ, డీఐఏటీ.

ఎంపిక విధానం: అడ్మిషన్ టెస్ట్‌ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08-04-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు చివరి తేదీ: 24-05-2024.

పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించే చివరి తేదీ: 31-05-2024.

చిరునామా: డైరెక్టర్‌, నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కళ్యాన్‌పుర్, కాన్పూర్‌.

దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 1000.

అడ్మిన్‌ కార్డ్‌ల డౌన్‌లోడ్‌: జూన్ 16 నుంచి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :