• facebook
  • twitter
  • whatsapp
  • telegram

EFLU: ఇఫ్లూలో పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌ 

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్‌ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- 2024-2025 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా హైదరాబాద్, షిల్లాంగ్, లఖ్‌నవూలోని ఇఫ్లూ క్యాంపస్‌లో అడ్మిషన్లు పొందవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు:

1. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

విభాగాలు: లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, హిందీ, కంపారెటివ్‌ లిటరేచర్‌, ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ లిటరేచర్‌, ఫిల్మ్‌ స్టడీస్‌ అండ్‌ విజువల్‌ కల్చర్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌, కల్చరల్‌ స్టడీస్‌ తదితరాలు.

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌

విభాగాలు: టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, ట్రాన్స్‌లేషన్‌, టీచింగ్‌ ఆఫ్‌ అరబిక్.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి యూజీసీ/ నెట్‌/ యూజీసీ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ గేట్‌/ సీడ్‌ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ/ ఎస్సీ/ దివ్యాంగులకు రూ.250.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 08-05-2024.

 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!


 



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :