• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UOH: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో ఎంటెక్‌ ప్రోగ్రామ్ 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్… 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్‌ అర్హత ఉన్న అభ్యర్థులు మే 10వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* రెండేళ్ల ఎంటెక్‌ ఫుల్‌ టైం ప్రోగ్రామ్: 115 సీట్లు

విభాగాలు: బయోఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ, మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.

ప్రవేశ ప్రక్రియ: గేట్‌ స్కోర్, కౌన్సెలింగ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.275.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22.5.2024.

అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీ: 31.5.2024.

తరగతుల ప్రారంభం: 01.08.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :