• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు 

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ.. దేశ వ్యాప్తంగా ఐఐహెచ్‌టీ క్యాంపస్‌లలో ఉమ్మడిగా నిర్వహించే డిప్లొమా ఇన్ హ్యాండ్‌లూమ్ & టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఐఐహెచ్‌టీ క్యాంపస్: వెంకటగిరి (ఆంధ్రప్రదేశ్), సేలం(తమిళనాడు), గదగ్ (కర్ణాటక); బర్గర్ (ఒడిశా).

కోర్సు వివరాలు:

1. మూడేళ్ల హ్యాండ్లూమ్ & టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి: 15 - 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మెరిట్ తదితరాల ఆధారంగా ఉంటుంది.

ఐఐహెచ్‌టీల సీట్ల కేటాయింపు:

ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ, వెంకటగిరి: 47+6 (ఈడబ్ల్యూఎస్‌) = 53 (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు)

ఐఐహెచ్‌టీ, సేలం: 11(తమిళనాడు)

కేహెచ్‌టీఐ, గదగ్: 4(కర్ణాటక)

ఐఐహెచ్‌టీ, బర్గర్: 8+1(ఈడబ్ల్యూఎస్‌) = 9 ఒడిశా (తెలంగాణ విద్యార్థులకు మాత్రమే)

మొత్తం సీట్ల సంఖ్య: 78

స్టైపెండ్: మూడేళ్లలో వరుసగా రూ.1000, రూ.1100, రూ.1200 చెల్లిస్తారు.

2. మూడేళ్ల డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ లేటరల్ ఎంట్రీ కోర్సు

అర్హత: 10+2(ఎంపీసీ, లేదా ఏదైనా టెక్స్‌టైల్ విభాగంలో ఒకేషనల్ స్ట్రీమ్). లేదా పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి ఎస్‌పీకేఎం ఐఐహెచ్‌టీ, వెంకటగిరి చిరునామాకు పంపించాలి.

ముఖ్య తేదీలు...

దరఖాస్తులు ప్రారంభం: 01-05-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 01-06-2024.



మరింత సమాచారం... మీ కోసం!

సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు 

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లో ఆఫీసర్లు!

పీఎన్‌బీలో 1,025 కొలువులు

అటవీ పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలు

ఫ్రెషర్లకు పెరిగిన డిమాండ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :