• facebook
  • twitter
  • whatsapp
  • telegram

EFLU: ఇఫ్లూ, హైదరాబాద్‌లో పీజీ సర్టిఫికేట్ కోర్సు

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ,  స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌… 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో కింది పీజీ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు పేరు:

* పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్ (పీజీసీటీఈ)

అర్హత: ఎంఏ ఇంగ్లిష్ లేదా అనుబంధ సబ్జెక్టు(లింగ్విస్టిక్స్‌, ఎడ్యుకేషన్‌, మాస్ కమ్యూనికేషన్, సైకాలజీ లేదా క్రిటికల్ హ్యుమానిటీస్/ లిబరల్ ఆర్ట్స్)లో ఉత్తీర్ణులై ఉండాలి. 

వ్యవధి: ఏడాది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ద డీన్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ది ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-05-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్‌ లా!

‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!

‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!

‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!
 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :