• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్‌డీ ప్రోగ్రాం 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)… జులై 2024లో ప్రారంభం కానున్న పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రాం వివరాలు:

* పీహెచ్‌డీ ప్రోగ్రాం (ఫుల్‌/ పార్ట్ టైం)- జులై 2024

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌, యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌/ డీఏఈ-జెస్ట్‌/ ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌లో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15-05-2024.

రాత పరీక్ష, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22/05/2024.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు: 05/06/2024 నుంచి 06/06/2024 వరకు.

ఫలితాల ప్రకటన: 11/06/2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :