• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CIPET: సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్‌-2024 

దేశ వ్యాప్తంగా గల సిపెట్‌ కేంద్రాల్లో డిప్లొమా/ పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూ్ట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు:

1. మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ)

2. మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్‌ టెక్నాలజీ (డీపీటీ)

3. 18 నెలల పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌ (పీడీ-పీఎండీ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌)

4. రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ (పీజీడీ-పీపీటీ)

అర్హత: కోర్సును అనుసరించి టెన్త్‌, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31.

సీపెట్‌ అడ్మిషన్ టెస్ట్‌ తేదీ: జూన్‌ 9.

కౌన్సెలింగ్‌ తేదీల వెల్లడి: జూన్‌ 14.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :