• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Netwest: నెట్‌వెస్ట్‌లో ప్రిన్సిపల్ ఇంజినీర్, డైరెక్టర్ పోస్టులు 

నెట్‌వెస్ట్ కంపెనీ ప్రిన్సిపల్ ఇంజినీర్, డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ప్రిన్సిపల్ ఇంజినీర్, డైరెక్టర్.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.

నైపుణ్యాలు: సాఫ్ట్‌వేర్ లేదా డేటాబేస్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఎస్‌ఓఏ లేదా మైక్రోసర్వీసెస్ సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌లో అనుభవం.  ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ల పరిజ్ఞానం, అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :