• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Accenture: యాక్సెంచర్‌లో ఆపరేషన్స్ ఇంజినీర్ పోస్టులు 

యాక్సెంచర్ కంపెనీ ఆపరేషన్స్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు: 

పోస్టు: ఆపరేషన్స్ ఇంజినీర్ పోస్టులు.

కంపెనీ: యాక్సెంచర్

అనుభవం: 0-2 సంవత్సరాలు.

అర్హత: బీఈ డిగ్రీ.

నైపుణ్యాలు: క్లౌడ్ యూనిఫైడ్ కమ్యూనికేషన్ ఆపరేషన్స్‌, ట్రబుల్‌షూటింగ్ ప్రొడక్షన్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్ ప్రొటోకాల్స్, టెక్నాలజీ తదితరాల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 22-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :