• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IBM: ఐబీఎంలో ప్రాసెస్ అసోసియేట్-రిస్క్ అండ్‌ కంప్లయన్స్ పోస్టులు 

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) కంపెనీ.. ప్రాసెస్ అసోసియేట్-రిస్క్ అండ్‌ కంప్లయన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ప్రాసెస్ అసోసియేట్-రిస్క్ అండ్‌ కంప్లయన్స్ పోస్టులు.

కంపెనీ: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) 

అనుభవం: 0-1 సంవత్సరం.

అర్హత: ఫైనాన్స్, బ్యాంకింగ్ లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.

నైపుణ్యాలు: ఎంఎస్‌ ఆఫీస్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :