• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DSM: డీఎస్‌ఎంలో ఎండీహెచ్‌ఎం ప్రవేశాలు 

హైదరాబాదులోని డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల  మాస్టర్స్‌ డిగ్రీ ఇన్ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీహెచ్‌ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

* మాస్టర్స్‌ డిగ్రీ ఇన్ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎండీహెచ్‌ఎం) కోర్స్‌

అర్హత: 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు విధానం: జనరల్ అభ్యర్థులు రూ.1,500. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగ అభ్యర్థులు రూ.1,000 డీడీ ద్వారా చెల్లించాలి.

చిరునామా: అడ్మిషన్ సెల్‌ దార్‌-ఉస్‌-సలామ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, దార్‌-ఉస్‌-సలామ్‌, అగాపుర్, నాంపల్లి, హైదరాబాదు. 

ముఖ్యమైన తేదీలు: 

* దరఖాస్తులు ప్రారంభం: 15-04-2024.

* దరఖాస్తుల చివరి తేదీ: 30-05-2024.

* రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీ: జూన్‌ 10

* ఎంట్రెన్స్ టెస్ట్‌ కోసం ఉచిత శిక్షణ తరగతులు: జూన్ 25 - 29.

* ప్రవేశ పరీక్ష తేదీ: 30-06-2024.

* పరీక్ష ఫలితాలు: జులై 7న.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :