• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ILBS: ఐఎల్‌బీఎస్‌లో పీహెచ్‌డీ/ పీడీసీసీ ప్రోగ్రామ్‌ 

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్ బైలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌)... కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు: 

* పీహెచ్‌డీ/ పీడీసీసీ/ పీజీసీసీ/ ఫెలోషిప్‌/ సర్టిఫికెట్‌ కోర్సులు

విభాగాలు: మాలిక్యులర్ అండ్ సెల్యులర్‌ మెడిసిన్‌, హెపటాలజీ, క్లినికల్ న్యూట్రీషియన్‌, వైరాలజీ, నర్సింగ్‌, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌ అనస్థీషియా, ఇంటర్‌వెన్షనల్ రేడియాలజీ, ట్రాన్స్‌ప్లాంట్‌ వైరాలజీ, డయగ్నోస్టిక్‌ వైరాలజీ, క్రిటికల్‌ కేర్ మెడిసిన్ తదితరాలు. 

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, నెట్‌ స్కోరు ఆధారంగా. నెట్‌ స్కోరు ఉన్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12-05-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :