• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BIT: బిట్‌ మెస్రాలో ఎంఎస్సీ (బి అండ్‌ సీబీ) ప్రోగ్రామ్‌ 

మెస్రా(రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… 2024-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ (బి అండ్‌ సీబీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ప్రవేశాలు కల్పించే క్యాంపస్: బిట్‌ జైపుర్ (ఆఫ్‌ క్యాంపస్‌)

ప్రోగ్రామ్ వివరాలు:

* ఎంఎస్సీ- బయోఇన్ఫర్మేటిక్స్ అండ్‌ కంప్యూటేషనల్ బయాలజీ

కోర్సు వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)

అర్హత: ఇంజినీరింగ్/ మ్యాథమెటికల్/ ఫిజికల్/ కెమికల్/ బయోలాజికల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2024.

కౌన్సెలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ తేదీ: 14-06-2024.

ఆన్‌లైన్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ కౌన్సెలింగ్ తేదీలు: 19, 20-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :