• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IICD: ఐఐసీడీ, జయపురలో యూజీ, పీజీ ప్రవేశాలు 

జయపుర(రాజస్థాన్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్.. కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు:

1. నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్): 180 సీట్లు

2. రెండేళ్ల మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎండీఈఎస్): 90 సీట్లు

3. మూడేళ్ల మాస్టర్స్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (ఎం.ఒకేషనల్): 90 సీట్లు

మొత్తం సీట్లు: 360.

అర్హత: కోర్సులను అనుసరించి 10+2, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: జనరల్ అవేర్‌నెస్, క్రియేటివిటీ అండ్‌ పర్‌సెప్షన్ టెస్ట్, మెటీరియల్, కలర్ అండ్‌ కాన్సెప్ట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 28.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :