• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BIT: బిట్‌ మెస్రాలో ఎంఎస్సీ యానిమేషన్ డిజైన్‌ ప్రోగ్రామ్‌ 

మెస్రా(రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ… 2024-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ యానిమేషన్ డిజైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ప్రవేశాలు కల్పించే క్యాంపస్: బిట్‌ జైపుర్ (ఆఫ్‌ క్యాంపస్‌)

ప్రోగ్రామ్ వివరాలు:

* ఎంఎస్సీ యానిమేషన్ డిజైన్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)అర్హత: కనీసం 50% మార్కులతో బీఎస్సీ(యానిమేషన్, మల్టీమీడియా)/ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్/ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్/ బ్యాచిలర్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్రియేటివ్ ఆర్ట్ ఫీల్డ్‌లో ఏడాది పనిఅనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1,500 (జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు), రూ.1,000 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు).

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2024.

క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 14-06-2024.

క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీ: 19, 20-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :