• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌- పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈటీ)-2024 

ఒడిషా రాష్ట్రం కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌)… 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు, సీట్ల వివరాలు…

1. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ): 15 సీట్లు

2. మాస్టర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (ఎంఓటీ): 15 సీట్లు

3. మాస్టర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్‌ ఆర్థోటిక్స్ (ఎంపీఓ): 10 సీట్లు

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: కోర్సును అనుసరించి కనీసం 50% మార్కులతో బీపీటీ/ బీఎస్సీ (పీటీ), బీఓటీ/ బీఎస్సీ (ఓటీ), బీపీఓ/ బీఎస్సీ (పీఓ) డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష-2024, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. మిగతా కేటగిరీలకు రూ.1200.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌ తేదీ: 04.06.2024

ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024

ఫలితాల ప్రకటన: 09.07.2024

సెషన్ ప్రారంభం: 01.10.2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :