• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIN: నిన్‌- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్‌)… నిన్‌- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశం పొందవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు:

1. ఎంఎస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్): 24 సీట్లు

2. ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్): 18 సీట్లు

అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ లేదా సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వ్యవధి: రెండు సంవత్సరాలు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20-05-2024.

హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్‌: జూన్‌ మొదటి వారం నుంచి.

ప్రవేశ పరీక్ష తేదీ: 23-06-2024.

ఫలితాల వెల్లడి: జులై రెండో వారం.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :