• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IMU: ఐఎంయూలో యూజీ అండ్‌ పీజీ కోర్సులు 

చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ సెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు మే 5 వరకు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు: 

* పీజీ, యూజీ (బీటెక్‌, బీఎస్సీ), డీఎన్‌ఏస్‌.

విభాగాలు: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నావల్‌ అర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌, నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌, నాటికల్‌ సైన్స్‌, అప్లైడ్‌ న్యూట్రికల్‌ సైన్స్, నావల్‌ అర్కిటెక్చర్‌ అండ్ ఓషియన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్ హార్బర్‌ ఇంజినీరింగ్‌, మెరైన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్‌/ సీయూఈటీ/ పీజీ సెట్‌/ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.

ఐఎంయూ సెట్‌ పరీక్ష తేదీ: జూన్‌ 8.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :