• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIST: ఐఐఎస్‌టీ, తిరువనంతపురంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం 

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ), జులై-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రాం వివరాలు:

ఐఐఎస్‌టీ పీహెచ్‌డీ ప్రోగ్రాం - జులై-2024

విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ. లేదా కనీసం 75% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు సాధించి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నెట్‌-జేఆర్‌ఎఫ్‌/ లెక్చర్‌షిప్, ఎన్‌బీహెచ్‌ఎం/ జెస్ట్‌/గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 07-05-2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.350.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 07-05-2024.

పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 16-05-2024.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 29-05-2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: 05-06-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 19 నుంచి 21-06-2024 వరకు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 01-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :