• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cognizant: కాగ్నిజెంట్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్- డేటా పోస్టులు 

కాగ్నిజెంట్ కంపెనీ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టుల భర్తీ్కి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు

అర్హత: బీఈ/ బీటెక్/ ఎంసీఏ. ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ ఆఫీస్ పరిజ్ఞానం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ మ్యాన్‌లాగ్‌తో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌ స్కిల్స్ ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :