• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cyient: సైయెంట్‌లో ఎగ్జిక్యూటివ్ టెక్ సపోర్ట్ పోస్టులు 

సైయంట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ టెక్ సపోర్ట్ పోస్టుల కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

వివరాలు: 

పోస్టు: ఎగ్జిక్యూటివ్ టెక్ సపోర్ట్ 

కంపెనీ: సైయెంట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.

నైపుణ్యాలు: మల్టీ టాస్కింగ్, ఓరల్ కమ్యూనికేషన్స్, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్, కమ్యూనికేషన్, టేకింగ్ ఇనిషియేటివ్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, టైమ్ మేనేజ్‌మెంట్, కస్టమర్ ఫాలో-అప్‌లు ట్రబుల్షూటింగ్, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :