• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Salesforce: సేల్స్‌ఫోర్సులో ఎమర్జింగ్ సొల్యూషన్ ఇంజినీర్ పోస్టులు 

సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఎమర్జింగ్ సొల్యూషన్ ఇంజినీర్ పోస్టుల  భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:
పోస్ట్: ఎమర్జింగ్ సొల్యూషన్ ఇంజినీర్ 
కంపెనీ: సేల్స్‌ఫోర్స్
అర్హత: ఎంబీఏ, పీజీ.
నైపుణ్యాలు: బిజినెస్ సొల్యూషన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంగ్లిష్‌ భాష నైపుణ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Official Website
 

Published at : 27-07-2024 17:29:06

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :