• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Wipro: విప్రోలో సొల్యూషన్స్ డెలివరీ అనలిస్ట్ పోస్టులు 

విప్రో కంపెనీ.. సొల్యూషన్స్ డెలివరీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.పోస్టు వివరాలు:

* సొల్యూషన్స్ డెలివరీ అనలిస్ట్ పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పని అనుభవం ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

జాబ్ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :