• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Google: గూగుల్‌లో ప్రోగ్రామ్ మేనేజర్, డేటా ఆపరేషన్స్ పోస్టులు 

హైదరాబాద్‌లోని గూగుల్ కంపెనీ.. ప్రోగ్రామ్ మేనేజర్, డేటా ఆపరేషన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* ప్రోగ్రామ్ మేనేజర్, డేటా ఆపరేషన్స్ పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లో ఏడాది పని అనుభవం. ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్, వెండర్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ ప్లానింగ్, స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ లేదా క్రాస్-ఫంక్షనల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లో  పని అనుభవం. లీన్, సిక్స్ సిగ్మా, ఎజైల్‌ అనుభవం. కమ్యూనికేషన్ నైపుణ్యాలుఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :