Q.

‘మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియా’గా ఏ నగరాన్ని పిలుస్తారు?

  • సూరత్‌
  • ముంబయి
  • కాన్పూర్‌
  • అహ్మదాబాద్‌
Answer: అహ్మదాబాద్‌

Q.

1750 సంవత్సరానికి ప్రపంచ జనాభా ఎంతకు చేరింది?

  • 100 కోట్లు
  • 50 కోట్లు
  • 250 కోట్లు
  • 150 కోట్లు
Answer: 50 కోట్లు

Q.

సింధు నాగరికతను ‘హరప్పా నాగరికత’ అనడానికి  కారణం?

  • హరప్పా పాకిస్థాన్‌లో ఉన్న ఒక ముఖ్య పట్టణం.
  • హరప్పా రావి నది ఒడ్డున ఉంది.
  • సింధు నది హరప్పాలో ప్రవహిస్తుంది.
  • సింధు నాగరికత తవ్వకాలు ప్రారంభించిన ప్రదేశం హరప్పా.
Answer: సింధు నాగరికత తవ్వకాలు ప్రారంభించిన ప్రదేశం హరప్పా.

Q.

‘బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష’ అన్నదెవరు?

  • ఇజ్లర్‌
  • హెగెల్‌
  • రిచర్డ్‌ - ఓగ్డెన్‌
  • చామ్‌స్కీ
Answer: ఇజ్లర్‌

Q.

సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం?

  • 1857, మార్చి
  • 1857, మే
  • 1857, జూన్‌
  • 1857, జనవరి
Answer: 1857, మే

Q.

చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం కలిగిన ప్రాంతం?

  • మక్రాన్‌ దక్షిణ ప్రాంతం
  • నాల్‌ ఉత్తర ప్రాంతం
  • జోల్‌ పశ్చిమ ప్రాంతం
  • పైవన్నీ
Answer: మక్రాన్‌ దక్షిణ ప్రాంతం

Q.

పరీక్ష విధానాన్ని సంస్కరించి, దానిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్‌ ఏది?

  • సార్జెంట్‌ కమిషన్‌
  • సెకండరీ విద్యా కమిషన్‌
  • కొఠారి కమిషన్‌
  • ఈశ్వరీభాయ్‌ పటేల్‌ కమిషన్‌
Answer: సెకండరీ విద్యా కమిషన్‌

Q.

కిందివాటిలో నవీన శక్తివనరు ఏది?

  • హైడ్రోజన్‌ ఎనర్జీ
  • జియోథర్మల్‌ ఎనర్జీ
  • కోల్‌బెడెడ్‌ మీథేన్‌
  • పైవన్నీ
Answer: పైవన్నీ

Q.

కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఆహారం అంత్య పదార్థం
A) పిండిపదార్థం గ్లూకోజ్‌
B) ప్రొటీన్లు అమైనో ఆమ్లాలు
C) కొవ్వులు కొవ్వు ఆమ్లాలు
D) విటమిన్లు ఖనిజ లవణాలు

 

  • A, B
  • D మాత్రమే
  • A, C
  • A మాత్రమే
Answer: D మాత్రమే

Q.

కిందివాటిలో ఏరోజన్స్‌ అని వేటిని పిలుస్తారు?

  • క్షార లోహాలు
  • క్షార మృత్తిక లోహాలు
  • జడ వాయువులు
  • ప్రాథమిక వాయువులు
Answer: జడ వాయువులు