Q.

సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి?

  • ఆంత్రోమీటర్‌
  • పల్వనోమీటర్‌
  • పాథోమీటర్‌
  • అనిమోమీటర్‌
Answer: పాథోమీటర్‌

Q.

కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) సరిసృపాల్లో అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక ఉంటుంది.

బి) సరీసృపమైన మొసలిలో పూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె ఉంటుంది.

సి) పక్షులు, క్షీరదాల్లో 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన గుండె ఉంటుంది.

డి) చేపలో ఒక కర్ణిక, ఒక జఠరికతో కూడిన 2 గదుల గుండె ఉంటుంది.

  • ఎ, బి, సి
  • బి, సి, డి
  • ఎ, బి, సి, డి
  • ఎ, సి
Answer: బి, సి, డి

Q.

2011లో దాదాపుగా వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు?

  • 60 శాతం
  • 40 శాతం
  • 55 శాతం
  • 45 శాతం
Answer: 55 శాతం

Q.

గ్రేట్‌ మిల్లెట్‌ అని దేనికి పేరు?

  • సజ్జలు
  • రాగులు
  • జొన్నలు
  • కొర్రలు
Answer: జొన్నలు

Q.

క్షహరాటుల్లో గొప్పవాడైన నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?

  • శ్రీముఖుడు
  • గౌతమీపుత్ర శాతకర్ణి
  • రెండో శాతకర్ణి
  • హాలుడు
Answer: గౌతమీపుత్ర శాతకర్ణి

Q.

భారతదేశంలో, ఏపీలో తొలి దళిత ముఖ్యమంత్రి?

  • మాయాదేవి
  • దామోదరం సంజీవయ్య
  • ఇ.ఎమ్‌.ఎస్‌.నంబూద్రి పాద్‌
  • కె.ఆర్‌.నారాయణన్‌
Answer: దామోదరం సంజీవయ్య

Q.

కిందివారిలో ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పని చేయలేదు?

  • ఆర్‌.వెంకట్రామన్‌
  • కె.ఆర్‌.నారాయణన్‌
  • డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌
  • గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌
Answer: గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌

Q.

కొంత సొమ్ముపై 15% వడ్డీరేటు చొప్పున రెండేళ్లకి అయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య వ్యత్యాసం రూ.180 అయితే అసలు ఎంత?

  • రూ.6,500
  • రూ.7,000
  • రూ.7,500
  • 8,000
Answer: 8,000

Q.

దేన్ని గాలిలో మండిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడుతుంది?

  • వజ్రం
  • గ్రాఫైట్‌
  • గ్రాఫిన్‌
  • నానో ట్యూబ్స్‌
Answer: గ్రాఫైట్‌

Q.

ప్రస్తుత సెబీ (SEBI) డైరెక్టర్‌?

  • అజయ్‌ త్యాగి
  • మాధబీ పురీ బుచ్‌
  • కె.వి.షాజీ
  • ఎన్‌.కె.సిన్హా
Answer: మాధబీ పురీ బుచ్‌