• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 త్రికోణ‌మితి

ముఖ్యమైన ప్రశ్నలు
 

 నాలుగు మార్కుల ప్రశ్నలు
 

1. ΔABC, ΔPQR లలో  A, Pలు అల్పకోణాలు, sin A = sin P అయితే  A =  P అని చూపండి.
సాధన: sin A = sin P 
     

 


2. cot =   అయితే 

 

 
 

3. లంబకోణ త్రిభుజం ABCలో B లంబకోణం. tan A =  , అయితే కింది విలువలు కనుక్కోండి.
      i) sin A cos C + cos A sin C
     ii) cos A cos C - sin A sin C 

 

4. 6 సెం.మీ. వ్యాసార్ధం గల వృత్తంలో ఒక జ్యా కేంద్రం వద్ద 60º కోణం చేస్తుంటే ఆ జ్యా పొడవెంత?
సాధన: వృత్త వ్యాసార్ధం = OA = OB = 6 సెం.మీ
           AOB = 60°
           OC అనేది 'O' నుంచి AB పైకి గీసిన లంబం.
            ఇది కోణ సమద్విఖండన రేఖ
           COB = 30°
          
          కానీ జ్యా పొడవు AB = 2BC = 2 × 3 = 6 సెం.మీ.
          జ్యా పొడవు = 6 సెం.మీ.
 

5. (sin A + cosec A)2 + (cos A + sec A)2 = 7 + tan2A + cot2A అని నిరూపించండి.
సాధన: L.H.S. = (sin A + cosec A)2 + (cos A + sec A)2
          = (sin2 A + 2.sin A.cosec A + cosec2A) + (cos2A + 2.cosA.secA + sec2A)
          = (sin
2 A + 2.sin A.

 + cosec2A) + (cos2A + 2.cosA.  + sec2A)
          = (sin
2 A + cos2 A + 2) + (cosec2 A + sec2 A + 2)
          = sin
2 A + cos2 A + cosec2 A + sec2 A + 4
          = 1 + cosec
2 A + sec2 A + 4


 

6. cosec θ + cot θ = k అయితే  = అని నిరూపించండి.

       కానీ cosec θ + cot θ = k
       (cosec θ + cot θ)2 = k2
       cosec2 θ + 2 cosec θ.cot θ + cot2 θ

          

7. cot B =  అయితే tan2 B − sin2 B = sin4 B . sec2 B అని నిరూపించండి.

రెండు మార్కుల ప్రశ్నలు

1. PQR లంబకోణ త్రిభుజంలో భుజాలు వరుసగా PQ = 7 సెం.మీ., QR = 25 సెం.మీ., P = 90°అయితే tan Q tan R ను కనుక్కోండి.
సాధన: PQ = 7 సెం.మీ., QR = 25 సెం.మీ., ∠P = 90º

2. cos A =  అయితే sin A, tan A లను కనుక్కోండి.


 

3. i) tan 48°. tan 16°. tan 42°. tan 74° = 1
     ii) cos 36°. cos 54° − sin 36°. sin 54° = 0 అని చూపండి.
సాధన: i) tan 48°. tan 16°. tan 42°. tan 74°
              = tan 48°. tan 42°. tan 16°. tan 74°
              = tan 48°. tan (90° − 48°). tan 16°. tan (90° − 16°)
              = tan 48°. cot 48°. tan 16°. cot 16º

 
                = 1
ii) cos 36°. cos 54° − sin 36°. sin 54°
        = cos36°. cos(90° − 36°) − sin 36°. sin(90° − 36°)
        = cos 36°. sin 36° − sin 36°. cos 36°
        = 0

4. A, B, C లు ΔABC యొక్క అంతరకోణాలు అయితే  అని చూపండి.
సాధన: A, B, C లు ΔABC యొక్క అంతరకోణాలు
∴ ∠A + ∠B + ∠C = 180°
       ∠A + ∠B = 180° − ∠C


5. i) (1 + tan θ + sec θ)(1 + cot θ − cosec θ)
     ii) (sec2 θ − 1) (cose2 θ − 1)
లను కనుక్కోండి.
సాధన: i) (1 + tan θ + secθ)(1 + cot θ − cosec θ)

సాధన: L.H.S.= (cosec θ − cot θ)2 = cosec2 θ + cot2 θ − 2 cosec θ . cot θ


7.  = sec A + tan A అని చూపండి. 


9. ΔOPQలో P వద్ద లంబకోణం, OP = 7  సెం.మీ. OQ PQ = 1  సెం.మీ. అయితే sin Q, cos Q విలువలను కనుక్కోండి.
సాధన: ΔOPQలో
            OQ2 = OP2 + PQ2
   (1 + PQ)2 = OP2 + PQ2 (OQ PQ = 1  OQ = 1 + PQ)


10. (1 + tan A. tan B)2 + (tan A − tan B)2 = sec2 A. sec2 B అని నిరూపించండి.
సాధన: L.H.S. = (1 + tan A . tan B)2 + (tan A − tan B)


            = 1 + tan2 B + tan2 A . tan2 B + tan2 A
            = sec2 B + tan2 A (tan2 B + 1)
            = sec2 B + tan2 A (sec2 B)
            = sec2B (1 + tan2 A)
            = sec2 B. sec2 A = R.H.S.
 

11. ΔABCలో C వద్ద లంబకోణం A = B అయితే i) cos A = cos B, ii) tan A = tan B అవుతుందా?
సాధన: ΔABC లో A = B BC = AC
                        BC = AC = x అనుకుందాం
                        AB2 = AC2 + BC2
                              = x2 + x2
                       AB2 = 2x2

ఒక మార్కు ప్రశ్నలు

2. cos (60° + 30°) = cos 60°.cos 30° − sin 60°.sin 30° సత్యమేనా?
సాధన: L.H.S. = cos(60° + 30°)
                        = cos 90°
                        = 0


∴  cos(60° + 30°) = cos 60° . cos 30° − sin 60° . sin 30° సత్యం.

3. PQR లంబకోణ త్రిభుజంలో Q వద్ద లంబకోణం, PQ = 6 సెం.మీ. RPQ = 60° అయితే QR, PRల పొడవులు కనుక్కోండి.
సాధన: ΔPQRలో ∠Q = 90°, ∠RPQ = 60°, PQ = 6 సెం.మీ.

4. ΔXYZ లో Y వద్ద లంబకోణం, YZ = x, XZ = 2x అయితే YXZ, YZX లను కనుక్కోండి.
సాధన: ΔXYZలో  ∠Y= 90°, YZ = x; XZ = 2x


∴ ∠Z = 60° ∠YZX = 60°


 ∴ ∠X = 30° ∠YXZ = 30°

 

6. tan A = cot B, A, B లు అల్పకోణాలు అయితే A + B = 90°అని నిరూపించండి.
సాధన: tan A = cot B
   cot (90° − A) = cot B (∵ cot (90° − A) = tan A)
   ⇒ 90° − A = B
   ⇒ 90° = A + B

 

7. sin 75° + cos 65°ను 0°, 45°ల మధ్య ఉండే త్రికోణమితీయ నిష్పత్తుల్లో వ్యక్తపరచండి.
సాధన: sin 75° + cos 65° = sin(90° − 15°) + cos(90° − 25°)
                                          = cos15° + sin 25°

 

8. (sin θ + cos θ)2 + (sin θ − cos θ)2 విలువను కనుక్కోండి.
సాధన: (sin θ + cos θ)2 + (sin θ − cos θ)2
            = (sin2 θ + cos2 θ + 2 sin θ.cos θ) + (sin2 θ + cos2 θ − 2 sin θ.cos θ)
            = (1 + 2 sin θ.cos θ) + (1 − 2sin θ.cos θ)
            = 1 + 1 + 2 sin θ.cos θ − 2 sin θ.cos θ
            = 2

రచయిత: టి.ఎస్.వి.ఎస్. సూర్యనారాయణ మూర్తి          

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం