• facebook
  • twitter
  • whatsapp
  • telegram

త్రికోణమితి అనువర్తనాలు

బిట్లు


అరమార్కు సమాధాన ప్రశ్నలు

1. ఒక టవర్ నీడ పొడవు, టవర్ ఎత్తుకు  రెట్లు.  అయితే టవర్, సూర్యుడితో చేసే ఊర్థ్వకోణం                  
జ: 30
°                      

2. 75 మీ. ఎత్తుగల ఒక టవర్‌పై నుంచి నేల మీద ఉన్న ఒక కారును 30° నిమ్నకోణంతో గమనిస్తే, టవర్ అడుగు భాగం నుంచి కారుకు గల దూరం ఎన్ని మీటర్లు?                                                                                       
జ: 25               

3. 15 మీ. పొడవు గల  నిచ్చెన నిటారుగా ఉన్న ఒక గోడను భూమితో 60°  కోణం చేస్తూ తాకుతున్నట్లయితే ఆ గోడ ఎత్తు ఎంత?                                                                                                                                            
జ:   మీ.              

4. 150 మీ. ఎత్తు గల  టవర్‌పై నుంచి నేల మీద  ఉన్న ఒక కారును 30° నిమ్నకోణంతో గమనిస్తే, టవర్ అడుగు భాగం నుంచి కారుకు గల దూరం ఎంత?                                                                                                         
జ:

 మీ.       

5. ఒక స్తంభం పొడవు దాని నీడ పొడవు కంటే  రెట్లు ఎక్కువగా ఉంటే, ఆ స్తంభం సూర్యుడితో చేసే ఊర్థ్వకోణం 
జ: 60
°

6. ఒక టవర్ అడుగు భాగం నుంచి 50 మీ. దూరంలో ఉన్న ఒక పరిశీలకుడు ఆ టవర్ పైభాగాన్ని 45° ఊర్థ్వకోణంతో గమనిస్తే ఆ టవర్ ఎత్తు ఎన్ని మీటర్లు?                                                                                                           
జ: 50 మీ.                 

7. ఒక గోడ అడుగు భాగం నుంచి 2 మీ. దూరంలో ఉన్న  నిచ్చెన ఆ గోడను నేలతో 60° ఊర్థ్వకోణం చేస్తూ తాకితే ఆ నిచ్చెన పొడవు ఎంత?   
జ: 4 మీ.

8. ఒక కడ్డీ పొడవు, దాని నీడల నిష్పత్తి   అయితే సూర్యుడితో ఆ కడ్డీ చేసే ఊర్థ్వకోణం                     
జ: 30
°                  

9. ఒక టవర్ అడుగు భాగం నుంచి 100 మీ. దూరంలో ఉన్న పరిశీలక బిందువు నుంచి ఆ టవర్ పైకొనను గమనిస్తే 60°  ఊర్థ్వకోణం ఏర్పడింది. అయితే ఆ టవర్ ఎత్తు?                                                                            
జ:   మీ.            

10. ఒక నిటారు స్తంభం 30 మీ. పొడవు ఉన్న నీడను ఏర్పరుస్తూ సూర్యుడితో 60°  ఊర్థ్వకోణం చేస్తే ఆ స్తంభం ఎత్తు? 
జ:    మీ.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం