• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన సమీకరణాలు

1. కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి.
     Fe2O3 + Al  Fe + Al2O3
                                                                లేదా
ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్య జరిపి ఇనుము, అల్యూమినియం ట్రై ఆక్సైడ్‌ను ఏర్పరిచే చర్యకు సమీకరణం రాసి తుల్యం చేయండి. (AS 1) 4 మార్కులు


2. కింది రసాయన సమీకరణాన్ని ఏ విధంగా తుల్యం చేస్తారో వివరించండి.
     Na + H2O  NaOH + H2     (AS 1) 4 మార్కులు
3. కింది రసాయన సమీకరణాలను వాటి భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి.  (AS 1) 4 మార్కులు
i) AgCl  Ag + Cl2
ii) C3H8 + O2  H2O + CO2
iii) Na2CO3 + HCl  NaCl + H2O + CO2
iv) NaCl + H2O  NaOH + Cl2 + H2


4. కింది రసాయన చర్యలకు తుల్యరసాయన సమీకరణాలు రాయండి.    (AS 1) 4 మార్కులు
     i) సోడియం + నీరు  సోడియం హైడ్రాక్సైడ్ + హైడ్రోజన్
     ii) కాల్షియం హైడ్రాక్సైడ్ + కార్బన్‌డైఆక్సైడ్  కాల్షియం కార్బొనేట్ + నీరు
     iii) కాల్షియం కార్బొనేట్ + హైడ్రోక్లోరిక్ ఆమ్లం  కాల్షియం క్లోరైడ్ + కార్బన్‌డైఆక్సైడ్ + నీరు
     iv) అమ్మోనియా + క్లోరిన్  అమ్మోనియం క్లోరైడ్ + నైట్రోజన్

 

5. బేరియం క్లోరైడ్ ద్రావణానికి 'X' అనే ద్రావణాన్ని కలిపినప్పుడు తెల్లని అవక్షేపం ఏర్పడింది.
     i) 'X' ద్రావణం ఏమిటో మీరు ఊహించగలరా? దాని ఫార్ములా రాయండి.
     ii) తెల్లని రంగు అవక్షేపం ఏమిటి? దాని ఫార్ములా రాయండి.
     iii) పై చర్యకు తుల్య సమీకరణం రాసి భౌతిక స్థితులను తెలపండి.   (AS 1) 4 మార్కులు


6. కార్బన్‌ను గాలిలో మండించినప్పుడు జరిగే చర్యకు తుల్యమైన రసాయన సమీకరణాన్ని రాయండి. 24 గ్రాముల కార్బన్‌ను గాలిలో పూర్తిగా మండించినప్పుడు ఏర్పడే కార్బన్‌డైఆక్సైడ్ భారాన్ని గ్రాముల్లో లెక్కించండి. C పరమాణు భారం = 12, ఆక్సిజన్ పరమాణు భారం = 16    (AS 1) 4 మార్కులు


7. కింద ఇచ్చిన సమీకరణాల నుంచి గ్రహించినదేమిటో రాయండి.  (AS 1) 4 మార్కులు

8. కింది రసాయన చర్యల భౌతికస్థితిని చూపుతూ సమీకరణాలను రాసి తుల్యం చేయండి. (AS 1) 4 మార్కులు
     i) జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొంది జింక్ క్లోరైడ్, హైడ్రోజన్‌లను ఇస్తుంది.
     ii) అధిక ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్, ఆక్సిజన్‌లు చర్యనొంది నీటిని ఇస్తాయి.


9. హైడ్రోక్లోరిక్ ఆమ్లం జింక్ లోహంతో చర్య జరిపే విధానాన్ని ప్రయోగ పూర్వకంగా వివరించండి.   (AS 3) 2 మార్కులు


10. 200 మిల్లీలీటర్ల ఈథేన్‌ను దహనం చేయడానికి కావల్సిన ఆక్సిజన్ ఘనపరిమాణాన్ని లెక్కకట్టండి. ఈథేన్ అనేది ఒక హైడ్రోకార్బన్, దాని అణుఫార్ములా C2H6(AS 1) 2 మార్కులు              


11. కింది రసాయన సమీకరణాలను, వాటి భౌతిక స్థితులను తెలుపుతూ తుల్యం చేయండి. (AS 1) 2 మార్కులు

ii) NaCl + H2SO4 HCl + Na2SO4


12. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి.  (AS 1) 2 మార్కులు
      i) NH3 + O2 NO + H2O
      ii) Al2O3 + HCl  AlCl3 + H2O


13. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి.  (AS 1) 2 మార్కులు
      i) As + H2SO4  H3AsO4 + SO2 + H2O
      ii) FeSO4 + H2SO4  Fe2(SO4)3 + H2O + SO2         (AS 1) 2 మార్కులు


14. Cu2S + O2 Cu2O + SO2 సమీకరణాన్ని తుల్యం చేయండి.        (AS 1) ఒకమార్కు
15. TiCl4 + Na  Ti + NaCl సమీకరణాన్ని తుల్యం చేయండి.          (AS 1) ఒకమార్కు
16. Cr2O3 + Al  Cr + Al2O3 సమీకరణాన్ని తుల్యం చేయండి.          (AS 1) ఒకమార్కు
17. HgS + O2 HgO + SO2 సమీకరణాన్ని తుల్యం చేయండి.           (AS 1) ఒకమార్కు
18. Fe2O3 + Al

 Fe + Al2O3 సమీకరణాన్ని తుల్యం చేయండి.         (AS 1) ఒకమార్కు
19. PbS + O2  PbO + SO2 సమీకరణాన్ని తుల్యం చేయండి.            (AS 1) ఒకమార్కు
20. Fe2O3 + CO  Fe + CO2 సమీకరణాన్ని తుల్యం చేయండి.          (AS 1) ఒకమార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం