• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

1. కటకం అని దేన్ని అంటారు? కటకంలో ఎన్ని వక్రతలాలు ఉంటాయి? (AS1) ఒక మార్కు


2. సూక్ష్మదర్శిని తయారీలో ఉపయోగించే కటకం ఏది? (AS6) ఒక మార్కు


పై పటం దేన్ని సూచిస్తుంది? (AS5) ఒక మార్కు


పై పటం దేన్ని సూచిస్తుంది?(AS5) ఒక మార్కు

పై పటం దేన్ని సూచిస్తుంది? (AS5) ఒక మార్కు


పై పటం దేన్ని సూచిస్తుంది? (AS5) ఒక మార్కు


పై పటం దేన్ని సూచిస్తుంది? (AS5) ఒక మార్కు


ఇచ్చిన చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబం స్వభావాన్ని తెలపండి. (AS5) 2 మార్కులు

పై పటాన్ని పూర్తి చేసి ప్రతిబింబ స్థానాన్ని గుర్తించండి. (AS5) 2 మార్కులు

పై పటం నుంచి కిందివాటికి సమాధానాలు రాయండి. (AS4) 2 మార్కులు

i) పై పటంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు తెలపండి.
ii) పై కిరణ చిత్రం ఆధారంగా కుంభాకార కటకం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?

 

11. కటకాలతో ప్రయోగాలు చేసేటప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడే సందర్భాల్లో ప్రతిబింబ దూరం నిర్ణయించలేం. పై సమాచారం సరైందా? కాదా? కారణాన్ని తెలపండి. (AS1) 2 మార్కులు


12. నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబాల మధ్య తేడాలను తెలపండి. (AS1) 2 మార్కులు


13. కుంభాకార కటకం వల్ల ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి. (AS5) 2 మార్కులు


14. కటకాలు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో ఊహించండి? (AS2) 2 మార్కులు



పై పటాల నుంచి కిందివాటికి సమాధానాలు రాయండి. (AS4) 4 మార్కులు
i) పై రెండు సందర్భాల్లో వస్తు, ప్రతిబింబ స్థానాలను తెలపండి.
ii) పై రెండు సందర్భాల్లో ప్రతిబింబ లక్షణాలను రాయండి.

 

16. ప్రధానాక్షంపై వివిధ స్థానాల్లో వస్తువును ఉంచినప్పుడు కుంభాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాల్లో నాలుగిటిని గీయండి. (AS5) 4 మార్కులు


17. కింది కటక సామర్థ్యాలను గణించి, సరైన సంజ్ఞలతో రాయండి. (AS1) 4 మార్కులు

 

18. ఒక వస్తువు కుంభాకార కటకానికి 27 సెం.మీ. దూరంలో ఉంది. ప్రతిబింబ దూరాన్ని గణించి, దాని లక్షణాలను రాయండి. కటక నాభ్యంతరం 14 సెం.మీ. (AS1) 4 మార్కులు


19. ఒక తరగతిలోని నలుగురు స్నేహితులు కటక నాభ్యంతరాన్ని ప్రయోగ పూర్వకంగా కనుక్కున్నారు. ఆ విలువలు వరుసగా 12.1 సెం.మీ., 12.2 సెం.మీ., 12.3 సెం.మీ., 12.05 సెం.మీ.గా వచ్చాయి. దాని కారణాలను వారు చర్చించుకున్నారు. ఆ కారణాలను తెలపండి. (AS1) 2 మార్కులు


20. విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి వక్రాకార తలం ద్వారా ప్రయాణించిన కాంతి కిరణం యొక్క పథాన్ని గీయండి. (AS5) 2 మార్కులు
 

21. ఒక వైపు వక్రతలాన్ని కలిగిన వివిధ రకాల కటకాలను గీయండి. (AS5) 2 మార్కులు


22. ఒక కుంభాకార కటకాన్ని ఆవర్తన కటకంగా ఉపయోగించాలంటే వస్తుస్థానం ఎక్కడ ఉండాలో తెలపండి. (AS1) ఒక మార్కు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం