• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

1.
      
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: కుంభాకార కటకంపై పతనమైన సమాంతర కిరణాలు ప్రధానాక్షంపై ఉండే ఒక బిందువు (F1) వద్ద కేంద్రీకృతమవుతాయి.

 

2.
        
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: పుటాకార కటకంపై పతనమైన సమాంతర కిరణాలు ప్రధానాక్షంపై ఉండే ఒక బిందువు (F1) నుంచి వెలువడుతున్నట్లు కనిపిస్తాయి.

 

3.
      
పై పటంలో దోషాన్ని సరిచేసి సరైన కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) ఒక మార్కు
జ:
        


4.
        
పై పటంలో F1 , F2, C1, C2 లను గుర్తించండి. (AS 5) ఒక మార్కు
జ:
        


5.
      
పై పటంలో దోషాన్ని సరిచేసి సరైన కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) ఒక మార్కు
జ:
              


6.
       
పై పటంలో అసంపూర్తిగా ఉన్న భాగాన్ని పూర్తి చేయండి. (AS 5) ఒక మార్కు
జ:
       


7.
    

పై పటంలో దోషాన్ని సరిచేసి సరైన కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) రెండు మార్కులు
జ:
          


8.
        
పై పటంలో అసంపూర్తిగా ఉన్న భాగాన్ని పూర్తి చేయండి. (AS 5) ఒక మార్కు
జ:
         

9.
      
పై పటంలో దోషాన్ని సరిచేసి కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) ఒక మార్కు
జ:
     


10.
    
పై పటంలో కిరణ చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబాన్ని గుర్తించండి. (AS 5) రెండు మార్కులు
జ:
           


11.
      

పై పటంలో కిరణ చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబ స్థానాన్ని తెలపండి. (AS 5) రెండు మార్కులు
జ:
      
ప్రతిబింబం F1, C1 మధ్య ఏర్పడుతుంది.

12.
       
పై పటంలో కిరణ చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబ లక్షణాలను తెలపండి. (AS 5) రెండు మార్కులు
జ:
          
తలకిందులుగా నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తు పరిమాణంతో సమాన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడుతుంది.

 

13.
       


పై పటంలో కిరణ చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబాన్ని గుర్తించండి. (AS 5) రెండు మార్కులు
జ:
          


14.
         
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: ప్రధానాక్షానికి సమాంతరంగా విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తూ కుంభాకార తలంపై పతనం చెందే కిరణాన్ని సూచిస్తుంది.

 

15.
           
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: ప్రధానాక్షానికి సమాంతరంగా సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి ప్రయాణిస్తూ కుంభాకార తలంపై పతనం చెందే కిరణాన్ని సూచిస్తుంది.


16.
      
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: ప్రధానాక్షానికి సమాంతరంగా సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కిరణాన్ని సూచిస్తుంది.


17.
          
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS 4) ఒక మార్కు
జ: ప్రధానాక్షానికి సమాంతరంగా విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కిరణాన్ని సూచిస్తుంది.

 

18. వస్తువును C1, F1 ల మధ్య ఉంచినప్పుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి. (AS 5) రెండు మార్కులు
జ:
         

 

19.
            
పై పటంలో కిరణ చిత్రాన్ని పూర్తి చేసి ప్రతిబింబ లక్షణాలను తెలపండి.    (AS 5) రెండు మార్కులు
జ:
            
వస్తువు కంటే తక్కువ పరిమాణం గల నిటారు, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.


20. వివిధ సందర్భాల్లో కటకంపై పతనమైన కాంతి కిరణాల ప్రవర్తనను సూచించే కిరణ చిత్రాలను గీయండి.   (AS 5) నాలుగు మార్కులు
జ: (i) ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం:
          
(ii) కటక దృక్ కేంద్రం ద్వారా ప్రయాణించే కాంతి కిరణం:
       
(iii) ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు:
       
iv) నాభి ద్వారా ప్రయాణించే కాంతి కిరణాలు:


21. కుంభాకార కటకం ముందు ప్రధానాక్షంపై వస్తువు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు ప్రతిబింబాలు ఏర్పడే విధానాలను సూచించే కిరణ చిత్రాలను గీయండి. (AS 5) నాలుగు మార్కులు
జ: (i) వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు:
            
(ii) వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువు ఉన్నప్పుడు:
       

(iii) వక్రతా కేంద్రం వద్ద వస్తువు ఉన్నప్పుడు:
        

(iv) వక్రతా కేంద్రం, నాభి మధ్య వస్తువు ఉన్నప్పుడు:
         

(v) నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు:
   
(vi) నాభి, కటక దృక్ కేంద్రం మధ్య వస్తువు ఉన్నప్పుడు:
          
21. 


కుంభాకార కటకం ముందు పై పట్టికలో సూచించిన స్థానాల్లో వస్తువు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల లక్షణాలను సూచించే కిరణ చిత్రాలను గీయండి. (AS 5) నాలుగు మార్కులు
జ:
    

22.
 

కుంభాకార కటకం ముందు పై పట్టికలో సూచించిన స్థానాల్లో వస్తువు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను సూచించే కిరణ చిత్రాలను గీయండి. (AS 5) నాలుగు మార్కులు
జ:
    

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం