బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. కింది చర్యలో X, Y లు వరుసగా
A) CH3OH, C2H5OH B) CH3CHO, CH3OH
C) CH2 = CH2, CH3COOH D) CH3COOH, C2H5OH
2. ఎసిటిక్ ఆమ్లం సోడియం లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువు మరియు X ను ఏర్పరుస్తుంది. X ను సోడాలైమ్తో వేడి చేసినప్పుడు Y మరియు సోడియం కార్బొనేట్ ఏర్పడుతుంది. Y అంటే
A) C2H6 B) CH4 C) CH3COONa D) CH3CONH2
3. సేంద్రియ పదార్థాన్ని మొదట కృత్రిమంగా తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు?
A) వోలర్ B) న్యూలాండ్ C) బోర్ D) సోరెన్సన్
4. కార్బన్ సంయోజకత ఎంత?
A) 2 B) 3 C) 4 D) 6
5. కిందివాటిలో సంతృప్త హైడ్రోకార్బన్లు
A) ఆల్కేన్లు B) ఆల్కీన్లు C) ఆల్కైన్లు D) ఆల్డిహైడ్లు
6. కార్బన్ - కార్బన్ ఏక బంధాలు ఉన్న సమ్మేళనాలు
A) ఆల్కేన్లు B) ఆల్కీన్లు C) ఆల్కైన్లు D) ఏదీకాదు
7. కార్బన్ - కార్బన్ ద్విబంధం ఉన్న సమ్మేళనాలు
A) ఆల్కీన్లు B) ఆల్కైన్లు C) ఆల్కేన్లు D) ఏదీకాదు
8. కార్బన్ - కార్బన్ త్రిబంధాలు ఉన్న సమ్మేళనాలు
A) ఆల్కీన్లు B) ఆల్కైన్లు C) ఆల్కేన్లు D) ఏదీకాదు
9. ఇథిలీన్ ఫార్ములా
A) C2H2 B) C2H4 C) C2H6 D) C3H8
10. ఎసిటిలీన్ ఫార్ములా
A) C2H2 B) C2H4 C) C2H6 D) C3H8
11. కిందివాటిలో అసంతృప్త హైడ్రోకార్బన్ ఏది?
A) CH4 B) C2H6 C) C2H2 D) C3H8
12. ఆల్కేన్లు గాలిలో మండి నీరు, కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడే చర్య
A) ప్రతిక్షేపణ చర్య B) దహన చర్య C) సంకలన చర్య D) ఏదీకాదు
13. మీథేన్ కాంతి సమక్షంలో క్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు చివరకు ఏర్పడే పదార్థం ఏది?
A) CH3Cl B) CH2Cl2 C) CHCl3 D) CCl4
14. ఆల్కేన్లలో జరిగే చర్యలు
A) సంకలన చర్యలు B) ప్రతిక్షేపణ చర్యలు C) వియోగ చర్యలు D) ఏదీకాదు
15. -COOR ప్రమేయ సమూహం ఉన్న కర్బన సమ్మేళనాలు
ఎ) ఆమ్లాలు బి) ఎమీన్లు సి) కీటోన్లు డి) ఎస్టర్లు
16. -OH గ్రూపు ఉన్న కర్బన సమ్మేళనాలు
ఎ) కీటోన్లు బి) ఎమీన్లు సి) ఎస్టర్లు డి) ఆల్కహాల్‌లు
17. జతపరచండి.
1) ఆల్కహాల్ a) R - O - R
2) ఈథర్ b) R - COOR
3) కీటోన్ c) R - OH
4) ఎస్టర్ d)
A) 1-a, 2-b, 3-c, 4-d B) 1-c, 2-b, 3-a, 4-d C) 1-b, 2-c, 3-d, 4-a D) 1-c, 2-a, 3-d, 4-b
18. జతపరచండి.
1) ఎమీన్ a) R - O - R
2) ఆల్డిహైడ్ b) R - NH2
3) ఈథర్ c) R - COOH
4) ఆమ్లం d) R - CHO
A) 1-b, 2-d, 3-c, 4-a B) 1-b, 2-a, 3-c, 4-d C) 1-b, 2-d, 3-a, 4-c D) 1-a, 2-b, 3-c, 4-d
19. జతపరచండి.
1) మిథైల్ ఆల్కహాల్ a) CH3COOCH3
2) ఇథైల్ ఆల్కహాల్ b) H - CHO
3) మిథైల్ ఎసిటేట్ c) C2H5OH
4) ఫార్మాల్డిహైడ్ d) CH3OH
A) 1-d, 2-c, 3-a, 4-b B) 1-a, 2-b, 3-c, 4-d C) 1-d, 2-c, 3-b, 4-a D) 1-a, 2-d, 3-b, 4-c
20. జతపరచండి.
1) CH4 a) ప్రొపేన్
2) C2H6 b) బ్యూటేన్
3) C3H8 c) మీథేన్
4) C4H10 d) ఈథేన్
A) 1-c, 2-a, 3-b, 4-d B) 1-c, 2-d, 3-a, 4-b C) 1-a, 2-b, 3-c, 4-d D) 1-c, 2-d, 3-b, 4-a
21. జతపరచండి.
1) ఈథీన్ a) C3H4
2) ఈథైన్ b) C3H6
3) ప్రొపీన్ c) C2H2
4) ప్రొపైన్ d) C2H4
A) 1-d, 2-b, 3-c, 4-a B) 1-d, 2-c, 3-a, 4-b C) 1-a, 2-b, 3-c, 4-d D) 1-d, 2-c, 3-b, 4-a
22. పండ్ల సువాసనలకు కారణం
A) ఎమీన్లు B) ఎస్టర్లు C) ఎమైడ్‌లు D) ఆల్డిహైడ్లు
23. కార్బన్ స్ఫటికాకార రూపాంతరం
A) బొగ్గు B) కోక్ C) బక్మిన్స్టర్ ఫుల్లరిన్ D) ఏదీకాదు
24. C60లో పంచముఖ ఆకృతి వలయాల సంఖ్య
A) 60 B) 20 C) 12 D) 32
25. CH3 - CH2 - C = CH2 IUPAC పేరు
|
CH3
A) 2 మిథైల్ 1 బ్యూటీన్ B) 3 మిథైల్ 1 బ్యూటీన్
C) ఐసో బ్యూటీన్ D) 1 మిథైల్ 1 బ్యూటీన్
26. పరమ ఆల్కహాల్లో ఉండేది
A) 90% ఆల్కహాల్ B) 96% ఆల్కహాల్ C) 98% ఆల్కహాల్ D) 100% ఆల్కహాల్
27. డినేచర్డ్ ఆల్కహాల్లో ఉన్న మలినాలు
A) ఇథనోల్, కీటోన్ B) ఇథనోయిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం
C) మిథనాల్, ఏవియేషన్ గాసోలిన్ D) ఏదీకాదు
28. 10% ఇథనోల్ ఉన్న గాసోలిన్ ఉపయోగం
A) తాగడానికి B) దగ్గు టానిక్ C) టింక్చర్ అయోడిన్ D) వాహనాల ఇంధనం
29. దగ్గు టానిక్‌లలో ఉపయోగించేది
A) మిథనోల్ B) ఇథనోల్ C) గాసోలిన్ D) అయోడిన్
30. డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారించడానికి ఉపయోగించే పదార్థం ఏది?
A) K2Cr2O7 B) CH3COOH C) CH3OH D) CHCl3
31. నీటిలో సబ్బు కణాలు గోళాకృతిలో గుంపుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
A) మిసిలి B) ఎమల్షన్ C) కొల్లాయిడ్ D) సపోనిఫికేషన్
32. సబ్బు సాధారణ ఫార్ములా
A) R - COOH B) R - COONa C) R - COOR D) R - CH2OH
33. కింద సూచించిన శాతాల్లో ఎంత శాతం ఎసిటికామ్లాన్ని పచ్చళ్లను నిల్వచేసే వెనిగర్లా వాడతారు?
A) 5 -10% B) 5 -8% C) 5 -12% D) 5 - 15%
34. ఇథనోయిక్ ఆమ్లాన్ని విలీనపరచినప్పుడు ఏర్పడే ద్రావణం
A) వెనిగర్ ద్రావణం B) ఎసిటిక్ ఆమ్లం C) ఫినాల్ D) ఏదీకాదు
35. గ్లిజరాల్ ఫార్ములా
A) CH2OH B) CH3COOH C) COOH -COOH D) CH2OH - CHOH - CH2OH
36. ఒక వ్యక్తికి డినేచర్డ్ ఆల్కహాల్ ప్రాణాంతకమైన మోతాదు
A) 200 మి.లీ. B) 300 మి.లీ. C) 180 మి.లీ. D) 250 మి.లీ.
37. కిందివాటిలో దేన్ని ఉపయోగించి పచ్చళ్లను ఎక్కువ కాలం నిల్వచేస్తారు?
A) ఎస్టర్ B) వెనిగర్ C) ఆల్కహాల్ D) ఏదీకాదు
38. సబ్బు అణువు .......... ను కలిగి ఉంటుంది.
A) హైడ్రోఫోబిక్ తల, హైడ్రోఫోబిక్ తోక B) హైడ్రోఫోబిక్ తల, హైడ్రోఫిలిక్ తోక
C) హైడ్రోఫిలిక్ తల, హైడ్రోఫోబిక్ తోక D) హైడ్రోఫిలిక్ తల, హైడ్రోఫిలిక్ తోక
39. కిందివాటిలో ఒకే సమజాత శ్రేణికి చెందనిది
A) C3H8 B) C4H8 C) C2H6 D) CH4
40. ఇథనోల్, సోడియంతో చర్య జరిపితే ఏర్పడే రెండు పదార్థాలు
A) సోడియం ఇథనోయేట్, హైడ్రోజన్ B) సోడియం ఇథనోయేట్, ఆక్సిజన్
C) సోడియం ఇథాక్సైడ్, ఆక్సిజన్ D) సోడియం ఇథాక్సైడ్, హైడ్రోజన్
41. వెనిగర్ ......... ద్రావణాల మిశ్రమం
A) నీటిలో 50% - 60% ఎసిటిక్ ఆమ్లం B) ఆల్కహాల్లో 50% - 60% ఎసిటిక్ ఆమ్లం
C) నీటిలో 5% - 8% ఎసిటిక్ ఆమ్లం D) ఆల్కహాల్లో 5% - 8% ఎసిటిక్ ఆమ్లం
42. సూర్యరశ్మి సమక్షంలో మీథేన్ క్లోరినేట్ చర్యలో ఏర్పడే అంత్యపదార్థం
A) CH3Cl B) CHCl3 C) CCl4 D) CH2Cl2
43. సేంద్రియ పదార్థాన్ని మొదట కృత్రిమంగా తయారుచేసిన శాస్త్రవేత్త
A) న్యూలాండ్ B) మోస్లే C) వోలర్ D) బెర్జీలియస్
44. .......ను వేడిచేసి వోలర్ యూరియాను కృత్రిమంగా తయారుచేశాడు.
A) అమ్మోనియం సయనేట్ B) మిథైల్ సయనేట్
C) మిథైల్ సయనైడ్ D) సోడియం కార్బొనేట్
45. కిందివాటిలో కర్బన సమ్మేళనం ఏది?
A) సోడియం క్లోరైడ్ B) కార్బన్ డైఆక్సైడ్ C) కార్బన్ మోనాక్సైడ్ D) పెట్రోలియం
46. కిందివాటిలో కర్బన సమ్మేళనం కానిది-
A) పెట్రోలియం B) బొగ్గు C) యూరియా D) సోడియం క్లోరైడ్
47. కిందివాటిలో ఏ పరమాణువులు శృంఖలాలు, శాఖాయుత శృంఖలాలు, వలయాలను ఏర్పరుస్తాయి.
A) ఆక్సిజన్ B) సోడియం C) హైడ్రోజన్ D) కార్బన్
48. కిందివాటిలో దహన చర్య
A) CH2 = CH2 + H2O CH3CH2OH B) CH3CH2OH CH2 = CH2 + H2O
C) CH3CH2OH + 3 O2 2 CO2 + 2 H2O D) C2H4 + H2 C2H6
49. కిందివాటిలో ప్రతిక్షేపణ చర్య
A) CH2 = CH2 + H2 CH3CH2OH B) C + O2 CO2
C) CH4 + Cl2 CH3Cl + HCl D) C2H5OH + 3 O2
50. ఇథనోల్‌ను 178ºC వద్ద గాఢ H2SO4 సమక్షంలో వేడి చేసినప్పుడు ఏర్పడే ఉత్పన్నం
A) C2H5OH B) C2H5ONa C) CH2 = CH2 D) CH2OH
51. ఫ్యాటి ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలను ఏమంటారు?
A) కొవ్వులు B) లిపిడ్లు C) గ్లిజరాల్ D) సబ్బులు
52. సబ్బు శుభ్రపరిచే చర్యలో మిసిలి ఎలా ఏర్పడుతుంది?
A) సబ్బు, మురికి కణాలు గుంపుగా ఏర్పడతాయి. B) మురికి నీరు కణాలు గుంపుగా ఏర్పడతాయి.
C) సబ్బు కణాలు విడిగా ఉంటాయి. D) మురికి కణాలు విడిగా ఉంటాయి.
53. సబ్బు శుభ్రపరిచే చర్యలో సబ్బు ........ భాగం మురికిలో కరిగి మిసిలిని ఏర్పరుస్తుంది.
A) హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ B) హైడ్రోఫిలిక్ C) హైడ్రోఫోబిక్ D) ఏదీకాదు
54. కొల్లాయిడ్ ద్రావణంలో ద్రావితం కణాల పరిమాణం
A) 1 nm కంటే తక్కువ B) 1 nm కంటే ఎక్కువ
C) 1000 nm కంటే తక్కువ D) 1 nm కంటే ఎక్కువ, 1000 nm కంటే తక్కువ
55. పామిటిక్ ఆమ్లం ఫార్ములా
A) C17H35COOH B) C15H31COOH C) C17H33COOH D) C17H29COOH
56. స్టియరిక్ ఆమ్లం ఫార్ములా
A) C17H29COOH B) C17H33COOH C) C15H31COOH D) C17H35COOH
57. ఓలియిక్ ఆమ్లం ఫార్ములా
A) C15H31COOH B) C17H29COOH C) C17H33COOH D) C17H35COOH
58. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం
A) Fe B) Co C) Ni D) Cu
59. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్న సమ్మేళనాలు
A) నూనెలు B) కొవ్వులు C) నూనెలు, కొవ్వులు D) ఏదీకాదు
60. వంటకాల్లో వాడే వెనిగర్ కిందివాటిలో దేంతో తయారవుతుంది?
A) ఎసిటిక్ ఆమ్లం B) ఎసిటిమైడ్ C) ఇథైల్ ఆల్కహాల్ D) ఎసిటోన్
61. sp2 సంకరీకరణంలో ఏర్పడే సంకర ఆర్బిటాళ్ల సంఖ్య
A) 2 B) 1 C) 3 D) 4
62. ఎసిటిలీన్ అణువులో కార్బన్ సంకరీకరణం
A) sp B) sp2 C) sp3 D) dsp3
63. కిందివాటిలో దేన్ని పెన్సిల్ లెడ్‌గా ఉపయోగిస్తారు?
A) నల్లని మసి B) కోక్ C) కార్బన్ D) గ్రాఫైట్
64. ఆల్కేన్లు సాధారణంగా ప్రదర్శించేది
A) సంకలన చర్య B) ప్రతిక్షేపణ చర్య C) సంఘనన చర్య D) పాలిమరీకరణం
65. రూపాంతరతకు కారణం మూలకంలోని పరమాణువులు
A) భిన్న ద్రవ్యరాశులను కలిగి ఉండటం B) భిన్న ఆకారాలను కలిగి ఉండటం
C) భిన్న సంయోగ పదార్థాలను ఏర్పరచడం D) అమరిక భిన్నంగా ఉండటం
A) 2 మిథైల్ 3 బ్యూటనోల్ B) 3 మిథైల్ 2 బ్యూటనోల్
C) 2 మిథైల్ 2 బ్యూటనోల్ D) 3 మిథైల్ 3 బ్యూటనోల్
A) ఐసో హెప్టేన్ B) హెప్టేన్ C) 3 - మిథైల్ హెక్సేన్ D) 4 - మిథైల్ హెక్సేన్
A) 2 - మిథైల్ బ్యూటనోల్ B) 2 - మిథైల్ 1 - బ్యూటీన్
C) 2 - మిథైల్ 2 - బ్యూటీన్ D) 2 - మిథైల్ బ్యూటీన్
69. 3 - బ్రోమో 2 - క్లోరో హెక్సనోయిక్ ఆమ్ల నిర్మాణం
70. 3, 4 - డై క్లోరో 1 - బ్యూటీన్ నిర్మాణం
71. 2 - మిథైల్ పెంటేన్ 3 - ఓల్ నిర్మాణం
72. 3 - ఎమినో 2 - బ్రోమో 1 - హెక్స్నోల్ నిర్మాణం
జవాబులు: 1-D; 2-B; 3-A; 4-C; 5-A; 6-A; 7-A; 8-C; 9-B; 10-A; 11-C; 12-B; 13-D; 14-B; 15-D; 16-D; 17-D; 18-C; 19-A; 20-B; 21-D; 22-B; 23-C; 24-C; 25-A; 26-D; 27-C; 28-D; 29-B; 30-A; 31-A; 32-B; 33-B; 34-A; 35-D; 36-A; 37-B; 38-C; 39-B; 40-D; 41-C; 42-C; 43-C; 44-A; 45-D; 46-D; 47-D; 48-C; 49-C; 50-C; 51-D; 52-A; 53-C; 54-D; 55-B; 56-D; 57-C; 58-C; 59-A; 60-A; 61-C; 62-A; 63-D; 64-B; 65-D; 66-B; 67-C; 68-B; 69-B; 70-D; 71-D; 72-B.