• facebook
  • whatsapp
  • telegram

Cat's paw Expression  

కొత్తవ్యక్తీకరణలనుగమనించటం, వాటినిమాటల్లో, రాతల్లోసందర్భానుసారంప్రయోగించటంవల్లభాషాజ్ఞానంవృద్ధిచెందుతుంది. ఇంగ్లిష్‌లో Cat's paw అనే expression అర్థం, దానిప్రయోగంతీరునుఉదాహరణలసాయంతోతెలుసుకుందాం!

Jayasankar: When did you see Bhakthavatsal? How is he and how did you find him? (నువ్వుభక్తవత్సల్‌నుఎప్పుడుచూశావు? ఎలాఉన్నాడు?)

Vidyadhar: He is slowly recovering from ill health. He is recovering fast from his illness. (అతనుతనఅనారోగ్యంనుంచిఇప్పుడేకోలుకుంటున్నాడు. అతనుచాలాతొందరగాకోలుకుంటున్నాడు)

Jayasankar: The doctor advised him to take plenty of fruits and some rice to fill his belly (అతన్నిడాక్టర్‌పండ్లుబాగాతినమనీ, కొంతఅన్నంకూడాతినమనీసలహాఇచ్చాడు)

Vidyadhar: Our friend Srikanth makes use of others to help him in his needs. He uses Sekhar as a cat's paw to save him from a very dangerous task, and often troubles him a lot. (మనస్నేహితుడుశ్రీకాంత్‌ఇతరులనుబాగావాడుకుంటాడు. శేఖర్‌నుఅతనుచాలాప్రమాదకరమైన.. లేకుంటేఅనాహ్లాదకరమయినపనులకువాడుకుంటాడు)

Jayasankar: But why should Sekhar allow him to use him for his jobs? He should not do it at all. (కానీశేఖర్‌శ్రీకాంత్‌కుఎందుకుపనులుచేసిపెట్టాలి? అతనుపనులనుచేయకూడదు)

Vidyadhar: That may be true, but Sekhar finds it difficult to satisfy Srikanth. (అదినిజమే. కానీశేఖర్‌అన్నిపనులుచేసిపెట్టినాఅతన్నితృప్తిపరచడంకష్టమవుతోంది.)

Jayasankar: Jaivanth, you know is in politics. He is up to neck deep in politics. He finds it woke to be in politics and does not care about his friends. (నీకుతెలుసుగదా? జైవంత్‌రాజకీయాలలోఉన్నాడు. అతనుబాగారాజకీయాలలోమునిగిపోయిఉన్నాడు. అతనువాటిలోమునిగితనస్నేహితులనుకూడాలెక్కచేయటంలేదు)

Vidyadhar: that is the trouble with him. He is up to neck deep in politics and he is going to contest in the next elections as an MLA. (అదేఅతనితోచిక్కు. అతనురాజకీయాలలోనిండామునిగిఉన్నాడు. వచ్చేఎన్నికలలోఅతనుపోటీచేయబోతున్నాడు)

Jayasankar: Why should he do that? Why should he be involved in politics? That is not the right thing for him. (అతనెందుకుఅదిచేస్తున్నాడు? రాజకీయాల్లోఅతనెందుకుమునగాలి? ఆదిఅతనికిఅంతమంచిదికాదు)

Vidyadhar: I do not know. I warned him a number of times not to get involved in politics but he does not care for my advice. (నాకుతెలీదు. అతన్నినేనుచాలాసార్లుహెచ్చరించాను, రాజకీయాలతోసంబంధంపెట్టుకోవద్దని. కానీఅతనునాసలహానుపెడచెవినిపెట్టాడు).

Jayasankar: Well, he is deeply involved in politics, and we cannot do anything to him. (అతనుబాగాలోతుగారాజకీయాల్లోమునిగిపోయిఉన్నాడు. మనమేంచేయలేము.)

Look at the following words from the conversation

1) Cat's paw = A person used by another person to carry out a dangerous or unpleasant task (ఒకవ్యక్తిఇంకోవ్యక్తినిప్రమాదకరవిషయంలోగానీ, ఇబ్బందికలిగించేవిషయంలోకానీముంచటం)

a) Ramana: It is very dangerous for Gangadhar to be used by his friend to carry on his job. His friend often troubles him and asks him to do the job for him. (స్నేహితుడుతననుఉపయోగించుకోవటంగంగాధర్‌కుచాలాప్రమాదం. అతనిస్నేహితుడుఅతడితోపనిచేయించుకుంటూతరచూఇబ్బందులకుగురిచేస్తుంటాడు)

Lakshmikanth: But why should Gangadhar do the job for him? Gangadhar uses him as a cat's paw. He uses Gangadhar as a cat's paw to work for him. His friend owes him a lot of money and that is why he does jobs for him. (కానీగంగాధర్‌అతనిపనులనుఎందుకుచేసిపెట్టాలి? గంగాధర్‌నుఅతనిస్నేహితుడుప్రమాదకరమైనపరిస్థితులకుగానీ, అనాహ్లాదకరమైనపనులకుగానీవాడుకుంటాడు)

Notes:

1. recovering = return to normal state (కోలుకోవటం)

2. belly = stomach (కడుపు)

3. neck deep = up to his neck. (గొంతు వరకు)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌