• facebook
  • whatsapp
  • telegram

Difficult to Spot Him

 కొంతమంది మాట్లాడుతున్నపుడు అసలు విషయాన్ని వదిలిపెట్టి, ఇంకేదేదో మాట్లాడేస్తుంటారు. అప్పుడు ఆ వాక్ప్రవాహం ఆగాలంటే.. మొహమాటం లేకుండా ‘అసలు విషయంలోకి రా' అని గుర్తు చేయాల్సిందే. దీన్ని బలంగా చెప్పటానికి ఇంగ్లిష్‌లో ఒక వ్యక్తీకరణ ఉంది. దాన్ని ఎలా ఉపయోగించొచ్చో ఈ వారం తెలుసుకుందాం. 

Ramana: Have you met Subbarao of late? He has changed a lot and it is difficult to recognize him (ఈమధ్య సుబ్బారావుని చూశావా? అతను చాలా మారిపోయాడు. అతన్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది).

Lakshmipathi: I haven't. You tell me that he has changed a lot. What is the change in him? (నేనీమధ్య చూడలేదతన్ని. అతను చాలా మారిపోయాడని చెబుతున్నావు. ఇంతకీ ఏంటి అతనిలో మార్పు?)

Ramana: He is very smartly dressed and you find it difficult to spot him (అతను చాలా మంచి బట్టల్లో కనిపించాడు. చూస్తే నువ్వూ గుర్తుపట్టలేవు).

Lakshmipathi: I have not seen him in that kind of dress. He was most of the time shabbily dressed and difficult to bird dog him (అతన్ని నేను అంత ఆకర్షణీయమైన దుస్తుల్లో ఎప్పుడూ చూడలేదు. అతను చాలా అసహ్యమైన బట్టలను వేసుకునేవాడు. అతన్ని గమనించడమే కష్టమైపోయేది).

Ramana: He is in the new black and it is difficult to know him (అతను చాలా ప్రజాదరణ పొందే రంగుల బట్టలు వేసుకుని ఉన్నాడు. అతన్ని గుర్తుపట్టడం కష్టమే).

Lakshmipathi: Ramana, cut the cackle and talk about his appearance (రమణా, పిచ్చి మాటలు వదలి, అసలు సంగతికి రా. అతని ఆకారాన్ని గురించి చెప్పు).

Ramana:He is quite smartly dressed. He is working for a foreign company and they insisted on his being smartly dressed (అతను చాలా ఆకర్షణీయమైన దుస్తుల్లో ఉన్నాడు. అతను ఒక విదేశీ సంస్థకు పనిచేస్తున్నాడు. వాళ్లు అతన్ని ఆకర్షణీయమైన దుస్తుల్లో కనపడమన్నారు).

Lakshmipathi: Oh, that is the reason, then. He never used to care for his dress or his appearance (ఓ, అదీ కారణం. అతనెప్పుడూ తన బట్టలకు, ఆకారానికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు).

Ramana:He is now very attractive and you will find it difficult to spot him (అతనిప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. నువ్వు గుర్తుపట్టడం కష్టమే).

Lakshmipathi: I wish him the best of luck (అతన్ని అదృష్టం వరించాలని అనుకుంటున్నాను).

Now look at the following expressions and try to understand the meanings of them: 1. He is in the new black and it is difficult to know him

New black = A colour that has become very popular (చాలా జనాదరణ పొందిన వర్ణం)

Sridhar: Have you seen Balu? He is quite smart now. Formerly he used to dress very badly (నువ్వు బాలూను చూశావా? అతను ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు. ఇంతకు ముందైతే చాలా పిచ్చి బట్టలు వేసుకునేవాడు).

Giridhar: Yes, I have seen him yesterday. He is quite unrecognizable. He is now in new black (అవును. అతన్ని నేను నిన్న చూశాను. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతనిప్పుడు జనాదరణ పొందిన బట్టల్లో ఉన్నాడు).

2. Cut the cackle = Stop talking about irrelevant things and come to the point (అనవసర విషయాన్ని వదిలిపెట్టి, మాట్లాడుతున్న అంశానికి రావడం)

Sankar: Have you seen our friend Balaram recently? He is very smart now unlike in our school days (నువ్వు మన స్నేహితుడు బలరాంను ఈ మధ్య చూశావా? మన స్కూలు సమయంలోలా కాదు. అతను చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతన్ని నువ్వు గుర్తుపట్టలేవు).

Janaki: Why don't you cut the cackle and come to the point? Tell me when actually you met him. Is he in town now? (ఇతర విషయాలు మానేసి అసలు విషయానికి రావెందుకు? అతన్ని ఎప్పుడు కలుసుకున్నావో అది చెప్పు. ఇప్పుడతను ఊళ్లోనే ఉన్నాడా?)

Ramana: Have you met Subbarao of late? He has changed a lot and it is difficult to recognize him (ఈమధ్య సుబ్బారావుని చూశావా? అతను చాలా మారిపోయాడు. అతన్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది).

Lakshmipathi: I haven't. You tell me that he has changed a lot. What is the change in him? (నేనీమధ్య చూడలేదతన్ని. అతను చాలా మారిపోయాడని చెబుతున్నావు. ఇంతకీ ఏంటి అతనిలో మార్పు?)

Ramana: He is very smartly dressed and you find it difficult to spot him (అతను చాలా మంచి బట్టల్లో కనిపించాడు. చూస్తే నువ్వూ గుర్తుపట్టలేవు).

Lakshmipathi: I have not seen him in that kind of dress. He was most of the time shabbily dressed and difficult to bird dog him (అతన్ని నేను అంత ఆకర్షణీయమైన దుస్తుల్లో ఎప్పుడూ చూడలేదు. అతను చాలా అసహ్యమైన బట్టలను వేసుకునేవాడు. అతన్ని గమనించడమే కష్టమైపోయేది).

Ramana: He is in the new black and it is difficult to know him (అతను చాలా ప్రజాదరణ పొందే రంగుల బట్టలు వేసుకుని ఉన్నాడు. అతన్ని గుర్తుపట్టడం కష్టమే).

Lakshmipathi: Ramana, cut the cackle and talk about his appearance (రమణా, పిచ్చి మాటలు వదలి, అసలు సంగతికి రా. అతని ఆకారాన్ని గురించి చెప్పు).

Ramana: He is quite smartly dressed. He is working for a foreign company and they insisted on his being smartly dressed (అతను చాలా ఆకర్షణీయమైన దుస్తుల్లో ఉన్నాడు. అతను ఒక విదేశీ సంస్థకు పనిచేస్తున్నాడు. వాళ్లు అతన్ని ఆకర్షణీయమైన దుస్తుల్లో కనపడమన్నారు).

Lakshmipathi: Oh, that is the reason, then. He never used to care for his dress or his appearance (ఓ, అదీ కారణం. అతనెప్పుడూ తన బట్టలకు, ఆకారానికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు).

Ramana: He is now very attractive and you will find it difficult to spot him (అతనిప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. నువ్వు గుర్తుపట్టడం కష్టమే).

Lakshmipathi: I wish him the best of luck (అతన్ని అదృష్టం వరించాలని అనుకుంటున్నాను). Now look at the following expressions and try to understand the meanings of them: 1. He is in the new black and it is difficult to know him

New black = A colour that has become very popular (చాలా జనాదరణ పొందిన వర్ణం)

Sridhar: Have you seen Balu? He is quite smart now. Formerly he used to dress very badly (నువ్వు బాలూను చూశావా? అతను ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు. ఇంతకు ముందైతే చాలా పిచ్చి బట్టలు వేసుకునేవాడు).

Giridhar: Yes, I have seen him yesterday. He is quite unrecognizable. He is now in new black (అవును. అతన్ని నేను నిన్న చూశాను. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతనిప్పుడు జనాదరణ పొందిన బట్టల్లో ఉన్నాడు).

2. Cut the cackle = Stop talking about irrelevant things and come to the point (అనవసర విషయాన్ని వదిలిపెట్టి, మాట్లాడుతున్న అంశానికి రావడం)

Sankar: Have you seen our friend Balaram recently? He is very smart now unlike in our school days (నువ్వు మన స్నేహితుడు బలరాంను ఈ మధ్య చూశావా? మన స్కూలు సమయంలోలా కాదు. అతను చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అతన్ని నువ్వు గుర్తుపట్టలేవు).

Janaki: Why don't you cut the cackle and come to the point? Tell me when actually you met him. Is he in town now? (ఇతర విషయాలు మానేసి అసలు విషయానికి రావెందుకు? అతన్ని ఎప్పుడు కలుసుకున్నావో అది చెప్పు. ఇప్పుడతను ఊళ్లోనే ఉన్నాడా?)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌