మహిళా వర్సిటీ (తిరుపతి): శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యావిభాగంలో వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య అముదవల్లి ఏప్రిల్ 2న తెలిపారు. బీఎడ్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో మొత్తం 51 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బీఎడ్‌లో బయలాజికల్ సైన్స్-3, ఆంగ్లం-8, గణితం-15, ఫిజికల్ సైన్స్-4, సోషల్ సైన్స్-21, బీఎడ్ స్పెషల్‌లో గణితం -6, సోషల్ సైన్స్-1, బయలాజికల్ సైన్స్-10 సీట్లు ఉన్నాయని, ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన మహిళా అభ్యర్థులు హాజరు కావాలని, వివరాలకు 79899 92083లో సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.