• facebook
  • whatsapp
  • telegram

TET Exam: టెట్‌ పరీక్షల షెడ్యూలు విడుదల

మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహణ


ఈనాడు, హైదరాబాద్‌: మే 20 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. పేపర్‌-2లో మే 20 నుంచి 22 వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు; 24న మైనర్‌ మీడియం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు; 28, 29 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరుగుతాయి.


పేపర్‌-1 పరీక్షలు 30, 31 తేదీల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో జరుగుతాయి. జూన్‌ ఒకటో తేదీన మైనర్‌ మీడియంలో మ్యాథ్స్‌, సైన్స్‌ పరీక్షలు; జూన్‌ 2న ఇంగ్లిష్‌, తెలుగు మీడియంలో పరీక్షలు నిర్వహిస్తారు.
 


♦ Click here for TET Model papers 


♦ Click here for Previous papers  
 


Some more information

  "Breaking Records: LPU Student Lands 3 Crore Package!"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.