• facebook
  • whatsapp
  • telegram

Telangana EAPCET Result: తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ

* ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మొదటి ర్యాంకు కైవసం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.


  ఇంజినీరింగ్‌లో ర్యాంకులు..  

మొదటి ర్యాంకు- ఎస్‌.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)

రెండో ర్యాంకు- హర్ష(కర్నూలు-పంచలింగాల)

మూడో ర్యాంక్‌- రిషి శేఖర్‌శుక్లా(సికింద్రాబాద్‌-తిరుమలగిరి)

నాలుగో ర్యాంకు- సందేశ్‌(హైదరాబాద్‌-మాదాపూర్‌)

ఐదో ర్యాంకు- సాయియశ్వంత్‌రెడ్డి(కర్నూలు)

ఆరో ర్యాంకు- పుట్టి కుశల్‌ కుమార్‌(అనంతపురం-ఆర్కేనగర్‌)

ఏడో ర్యాంకు- హుండికర్‌ విదీత్‌(హైదరాబాద్‌-పుప్పాలగూడ)

ఎనిమిదో ర్యాంకు- రోహన్‌(హైదరాబాద్‌-ఎల్లారెడ్డి గూడ)

తొమ్మిదో ర్యాంకు- కొంతేమ్‌ మణితేజ(వరంగల్‌-ఘన్‌పూర్‌)

పదో ర్యాంకు- ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)

  అగ్రికల్చర్‌, ఫార్మసీలో ర్యాంకులు..  

మొదటి ర్యాంకు- ప్రణీత(మదనపల్లె)

రెండో ర్యాంకు- రాధాకృష్ణ(విజయనగరం)

మూడో ర్యాంకు- శ్రీవర్షిణి(హనుమకొండ)

నాలుగో ర్యాంకు- సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)

ఐదో ర్యాంకు- సాయి వివేక్‌(హైదరాబాద్‌-ఆసిఫ్‌నగర్‌)

ఆరో ర్యాంకు- మహమ్మద్‌ అజాన్‌సాద్‌(హైదరాబాద్‌-నాచారం)

ఏడో ర్యాంకు- వడ్లపూడి ముకేశ్‌ చౌదరి(తిరుపతి-వెంగమాంబపురం)

ఎనిమిదో ర్యాంకు- భార్గవ్‌ సుమంత్‌(హైదరాబాద్‌-పేట్‌బషీరాబాద్‌)

తొమ్మిదో ర్యాంకు- జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్‌-అల్విన్‌ కాలనీ)

పదో ర్యాంకు- దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేట)
 


   ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   

 

ఈఏపీసెట్ - 2024 ఫ‌లితాలు   ఇంజినీరింగ్‌    అగ్రిక‌ల్చ‌ర్‌




  TS EAPCET - 2024 Toppers in Engineering (E) Stream  



  TS EAPCET - 2024 Toppers in Agriculture & Pharmacy (A&P) Stream  


 

Updated Date : 18-05-2024 13:05:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం