• facebook
  • whatsapp
  • telegram

TS EAPCET: రేపటి నుంచి తెలంగాణ ఈఏపీసెట్

* మే 7 నుంచి 11 వరకు పరీక్షలు 

ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్  ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) రేపటి (మే 7) నుంచి ప్రారంభం కానున్నాయి. 11 వరకు జరుగుతాయి. మే 7, 8 ల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ  విభాగానికి, మే 9, 10, 11 ల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 3,54,786 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో  ఇంజినీరింగ్  పరీక్షకు 2,54,462 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలకు 1,00,227 మంది ఉన్నారు.


  WEBSITE  


  Click here for TS EAPCET – 2024 (Engineering) MODEL PAPERS

  Click here for TS EAPCET – 2024 (Ag&Phar) MODEL PAPERS

  Click here for TS EAPCET PREVIOUS PAPERS

  Click here for TS EAPCET – 2024 Study material


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.