• facebook
  • whatsapp
  • telegram

EAPCET Rank Card: ఈఏపీసెట్‌ ర్యాంక్‌ కార్డు పొందండిలా..  

* డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా..  అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం.. ఇంజినీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. ఫలితాలతో పాటు విద్యార్థులు సాధించిన ర్యాంక్‌ కార్డులను సైతం డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి అధికారులు అందుబాటులో ఉంచారు. ర్యాంక్‌ కార్డు పొందేందుకు విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
 



   ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   

 

ఈఏపీసెట్ - 2024 ఫ‌లితాలు   ఇంజినీరింగ్‌    అగ్రిక‌ల్చ‌ర్‌



  RANK CARD FOR TS EAPCET-2024  


 

Updated Date : 18-05-2024 17:05:26

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం