• facebook
  • whatsapp
  • telegram

TS SET: టీఎస్‌ సెట్‌ ప్రాథమిక 'కీ' పై అభ్యంతరాల స్వీకరణ

లాలాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించే టీఎస్‌ సెట్‌-2023 పరీక్ష ప్రశ్నపత్రం ప్రాథమిక కీని ఇప్పటికే విడుదల చేశామని.. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తామని సెట్‌ మెంబర్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీతో లాగిన్‌ అయి అభ్యంతరాలను పేర్కొనవచ్చని తెలిపారు. ఇందుకు తగిన సాక్ష్యాలు సమర్పించాలని సూచించారు. నవంబరు 7న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నవంబరు 8న మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.