కరీంనగర్ కలెక్టరేట్: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంకాం (జనరల్) ఎమ్మెస్సీ (న్యూట్రిషన్) రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ.రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను వెబ్సైట్ www.satavahana.ac.in లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.