• facebook
  • whatsapp
  • telegram

Tenth Exams fee: ‘పది’ పరీక్షల ఫీజు గడువు 7 వరకు పొడిగింపు

* రూ.500ల ఆలస్య రుసుంతో జనవరి 3వ తేదీ వరకు 


ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువు నవంబరు 17వ తేదీ వరకు ఉండగా దాన్ని డిసెంబరు 2వ తేదీ వరకు పెంచారు. తాజాగా ఆ గడువును డిసెంబ‌రు 7వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. రూ.500ల ఆలస్య రుసుంతో జనవరి 3వ తేదీ వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వారు చదివే పాఠశాలల్లో ఫీజును చెల్లించవచ్చని తెలిపారు.

తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్


=========================================================

 టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023-24

 తొమ్మిదో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేపర్లు

 ఎనిమిదో తరగతి  మోడ‌ల్ పేపర్లు

తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.