• facebook
  • whatsapp
  • telegram

AP Tenth Marks Memo: పదో తరగతి మార్కుల మెమో విడుదల

* ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెన్త్‌ ఫలితాలు 2024కు సంబంధించి విద్యార్థి ఫొటోతో కూడిన మార్కుల మెమో విడుదల చేసింది. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి సంతకంతో విద్యార్థులకు అందజేయాలని  ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 


 

  Click here for SSC Public Examinations-2024 Results Short Memos   


 CLICK HERE FOR AP TENTH CLASS 2024 RESULTS    

♦ After Tenth Intermediate courses

♦ After Tenth Intermediate vocational courses

♦ After Tenth government Jobs

♦ After Tenth ITI

♦ After Tenth Polytechnic courses

♦ After Tenth Agriculture polytechnic courses

♦ After Tenth RJC CET

♦ After Tenth class other courses
 

Updated Date : 02-05-2024 15:49:19

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం