పదో తరగతి విద్యార్హతతోనూ ప్రభుత్వోద్యోగాలెన్నో ఉన్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎన్నో కొలువులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు.
సర్కారీ కొలువులకు పెద్ద చదువులు తప్పనిసరి కాదు. పదో తరగతి విద్యార్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు.
తక్కువ విద్యార్హత అయినప్పటికీ పదో తరగతి పాసైతే ఉద్యోగాలకు ఢోకా లేదు. చిన్న వయసులోనే స్థిరపడాలని ఆశించేవారికోసం ఈ చదువుతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి.
ప్రభుత్వ అటవీ శాఖ జిల్లాల వారీగా కింది ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.
ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు...
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ - సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
ఏ కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ విద్యార్థుల అంతిమ లక్ష్యం ఉద్యోగమే. పలు కొలువులకు పెద్ద డిగ్రీలతో పనిలేదు. పదో తరగతి అర్హతతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి.
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
OTP has been sent to your registered email Id.