మార్పులు తెలుసుకో.. మార్కులు పెంచుకో!
క్యాట్.. ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో ప్రవేశానికి మార్గం. ఏటా రెండు లక్షలకుపైగా అభ్యర్థులు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు, ఇతర ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో తమ మేనేజ్మెంట్ కోర్సు కలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఈ ఏడాది పరీక్ష తీరులో మార్పులొచ్చాయి.