ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. వృత్తిలో స్థిరపడడానికి, ఉద్యోగంలో రాణించడానికి ఇవి దారి చూపుతున్నాయి.
ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే ఉపాధి పొంది వృత్తిలో నిలదొక్కుకునేలా వీటిని రూపొందించారు.
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
బిజినెస్: షాపింగ్‌మాల్ సూపర్వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం మూడేళ్ల వ్యవధి ఉన్న ‘డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ’ కోర్సును అందిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
తక్కువ వ్యవధిలోనే ఏదైనా అంశంలో నైపుణ్యం పెంపొందించుకుని, వెంటనే అందులో ఉపాధి పొందే అవకాశం ఐటీఐ ట్రేడులతో లభిస్తుంది. కొద్ది పెట్టుబడితో సొంతగా రాణించే అవకాశమూ ఉంది.
వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి.
కెరియర్ పరంగా తమ దారేదో నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న మార్గాల్లో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే కీలకం. ఇందుకు స్వీయసామర్థ్యాలే కొలమానం.
సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్లు ముందుంటాయి.
దేశానికి వైద్యులు ఎంత అవసరమో... వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలూ అంతకంటే అవసరం. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య పరికరాల తయారీ జరుగుతూనే ఉండాలి.
OTP has been sent to your registered email Id.