• facebook
  • whatsapp
  • telegram

రెండేళ్ల ఒకేష‌న‌ల్ కోర్సులు

 అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.


‣ బిజినెస్ అండ్ కామర్స్ : మార్కెటింగ్ అండ్ సేల్స్‌మేన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, అకౌంట్స్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్.


‣ హ్యుమానిటీస్ అండ్ అదర్స్ : టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్.


‣ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, వాటర్‌సప్త్లె అండ్ శానిటరీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ.


‣ హెల్త్ అండ్ పారామెడికల్: మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎం.ఎల్.టి.), మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఫీమేల్), ఫిజియోథెరపీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్.


‣ హోంసైన్స్ : కమర్షియల్ గార్మెంట్ అండ్ డిజైన్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్.

Posted Date: 02-12-2020


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌