• facebook
  • whatsapp
  • telegram

వృత్తివిద్యాకోర్సుల అనంత‌రం ఉండే ఉపాధి అవ‌కాశాలు

బిజినెస్
షాపింగ్‌మాల్ సూపర్‌వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్,జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.

హెల్త్ అండ్ పారా మెడికల్
ఎ.ఎన్.ఎం.; ల్యాబ్ అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్; డెంటల్ టెక్నీషియన్; డెంటల్ హైజీనిస్ట్; ఆప్తాల్మిక్ టెక్నీషియన్.

హోంసైన్స్ 
గ్రామ సేవకులు, టైలరింగ్, ఇన్‌స్ట్రక్టర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, శారీ డిజైనర్, బాల్వాడీలు, అంగన్‌వాడీ టీచర్లు, క్రెష్ అసిస్టెంట్లు, ప్రీస్కూల్ టీచర్లు, క్యాటరింగ్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, స్టివార్డ్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అసిస్టెంట్.

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
మెకానిక్స్ గ్రేడ్-1, మెకానిక్స్ గ్రేడ్-3, ఫిట్టర్ గ్రేడ్-1, టూవీలర్ మెకానిక్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్; వర్క్ ఇన్‌స్పెక్టర్, సివిల్ వర్క్ అసిస్టెంట్; స్కిల్డ్ క్లాస్-2, ట్రేడ్‌మెన్ గ్రేడ్-1, సివరేజ్ అండ్ శానిటరీ అసిస్టెంట్, సివిల్ సూపర్‌వైజర్, వర్క్ ఇన్‌స్పెక్టర్; రేడియో/టీవీ/ ఎలక్ట్రానిక్ మెకానిక్; ఎలక్ట్రీషియన్, జూనియర్ లైన్‌మేన్, డొమెస్టిక్ వైర్‌మేన్, డొమెస్టిక్ అప్లయెన్సెస్ మెకానిక్; జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ రిసెప్షనిస్ట్, బిల్లింగ్ క్లర్క్స్ (ఇ-సేవ కేంద్రాల్లో), వెబ్‌డిజైనర్.

అగ్రికల్చర్
విలేజ్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్, సబ్ అసిస్టెంట్ ఇన్ అగ్రికల్చర్, వీడీఓలు; డెయిరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్; ఫిషరీస్ అసిస్టెంట్, ప్రాన్స్ కల్చర్, ఆక్వా కల్చర్; సెరికల్చర్ అసిస్టెంట్, ఫోర్‌మేన్ ఇన్ సెరికల్చర్.

హ్యుమానిటీస్
టూరిస్ట్ గైడ్, టూరిజం అసిస్టెంట్, ట్రావెల్ & టికెటింగ్ ఏజెంట్స్, టూర్ ఆర్గనైజర్స్.

Posted Date: 17-07-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌