ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. వృత్తిలో స్థిరపడడానికి, ఉద్యోగంలో రాణించడానికి ఇవి దారి చూపుతున్నాయి.
ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే ఉపాధి పొంది వృత్తిలో నిలదొక్కుకునేలా వీటిని రూపొందించారు.
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్‌ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
బిజినెస్: షాపింగ్‌మాల్ సూపర్వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్‌లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.